Viral న్యూస్2 years ago
కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారనే సమాచారం.. బండి సంజయ్ ఆగ్రహం..
న్యూస్ పల్స్ తెలుగు: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఓ సమాచారంతో కొత్తపల్లికి చేరుకున్నారు కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల...