Viral న్యూస్2 years ago
బొగ్గు బాయిల వద్ద ఎన్నికల ప్రచారంపై నిషేధం
న్యూస్ పల్స్ తెలుగు,భద్రాద్రి కొత్తగూడెం : బొగ్గు బాయిల వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి మైన్స్,...