లోకల్ వార్తలు2 years ago
విద్య నేర్పించాల్సిన టీచర్, కీచకుడిగా మారి…
న్యూస్ పల్స్ తెలుగు, సిద్దిపేట జిల్లా : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. బాలికతో కీచకుడిగా వ్యవహరించాడు. అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా బహిర్గతమైంది. సిద్దిపేట జిల్లా నంగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా పనిచేస్తున్న భౌతికశాస్త్ర...