లోకల్ వార్తలు2 years ago
తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే: సీఎం కేసీఆర్
న్యూస్ పల్స్ తెలుగు ఖమ్మం జిల్లా:తెలంగాణ ఎన్నికలలో గెలువబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలువకుండా ఎవడు ఆపలేడన్నారు. బీఆర్ఎస్ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వల్ల...