లోకల్ వార్తలు2 years ago
కొల్లాపూర్ లో బర్రేలక్క హవా …బయంతో ప్రత్యర్ధులు
న్యూస్ పల్స్ తెలుగు , కొల్లాపూర్: బర్రెలక్క ప్రస్తుతం ఇది తెలంగాణ లో ట్రేండింగ్ పేరు. బర్రేలక్క @ శిరీష తెలంగాణ ఎన్నికల సందర్భంగా. 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది....