Viral న్యూస్2 years ago
మేడిగడ్డ ను రిపేర్ చేయలేం మళ్లీ నిర్మించ వల్సిందే : కేంద్ర కమిటీ నివేదిక
న్యూస్ పల్స్ తెలుగు హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లోని లక్ష్మీ బ్యారేజిలో పిల్లర్లు మునిగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ అనేక లోపాలను గుర్తించింది....