Viral న్యూస్2 years ago
ఇక ఆర్టీసీ బస్ల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు
న్యూస్ పల్స్ తెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలో ఒకటి మహాలక్ష్మి పథకం.ఈ మహాలక్ష్మి పథకం ద్వారా, మహిళలంతా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణాన్ని చేసే అవకాశాన్ని కల్పించింది....