స్పెషల్ ఆర్టికల్స్2 years ago
ఎన్నికలకు ఊరూరా భోజనాలు.. నేతల పరేషాన్..!
న్యూస్ పల్స్ తెలుగు,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు, అభ్యర్థులకు వారి రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రతి రోజూ పెద్దసంఖ్యలో నాయకులు...