లోకల్ వార్తలు2 years ago
రేపు రాష్ట్రమంతా వైన్స్ బంద్..
న్యూస్ పల్స్ తెలుగు,హైదరాబాద్: తెలంగాణలో రేపు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.ఆదివారం ఉదయం...