Viral న్యూస్2 years ago
కంగారుల చేతిలో కంగు తిని ఓటమి పలైన భారత్
న్యూస్ పల్స్ తెలుగు అహ్మదాబాద్:ఈరోజు కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెల్లా చెదురైంది.ప్రపంచ కప్‌ను స్వదేశంలో సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. మ్యాచ్ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్...