లోకల్ వార్తలు2 years ago
యాదాద్రి ఆలయం క్యూలైన్లో వృద్ధురాలు మృతి..
న్యూస్ పల్స్ తెలుగు:(Yadadri) తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నర్సింహస్వామి దేవాలయంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం యాదాద్రి ఆలయానికి స్వామివారి దర్శనంకి వెళ్లిన ఓ వృద్ధురాలు క్యూలైన్లోనే గుండెపోటుతో మృతి చెందింది.క్యూలైన్లో...